దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ పట్ల సీపీఐ నేత నారాయణ స్పందించారు. పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం సమర్థనీయమేనని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తోడ్పాడతాయన్నారు. ఎన్కౌంటర్ను తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: