ETV Bharat / city

ప్రముఖ కవి, రచయిత కలువకొలను సదానంద మృతి - రచయిత కలువకొలను సదానంద

ప్రముఖ కవి, రచయిత కలువకొలను సదానంద(81) మృతి చెందారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన బాలల సాహిత్యంలో విశేష కృషి చేశారు.

eminent-writer-
eminent-writer-
author img

By

Published : Aug 25, 2020, 5:39 PM IST

ప్రముఖ కవి, రచయిత కలువకొలను సదానంద(81) మృతి చెందారు. చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన ఆయన... బాలసాహిత్యంలో విశేష కృషి చేశారు. అడవితల్లి నవలకు బాలసాహిత్య పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు సాహిత్యకారుడిగా పేరొందారు. 1939 ఫిబ్రవరి 22న జన్మించిన ఆయన...ఇప్పటివరకు బాలల కోసం 200కు పైగా కథలు, 100కి పైగా గేయాలు రచించారు. 8 కథా సంపుటాలతో పాటు 2 నవలలు కూడా రాశారు.

ఇదీ చదవండి

అనుమతులిచ్చిన అధికారులను ఈ కేసులో ఎందుకు చేర్చొద్దు?:హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.