ETV Bharat / city

రాష్ట్రంలో ఎన్నికల నియమావళి సడలింపు

election-code-excemption-in-ap
election-code-excemption-in-ap
author img

By

Published : Mar 18, 2020, 5:52 PM IST

Updated : Mar 18, 2020, 8:38 PM IST

17:49 March 18

రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రచారం చేయకూడదు: ఎస్​ఈసీ

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ సడలిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎన్నికల  ప్రచారం చేయకూడదని ఆదేశించారు. పార్టీల నేతలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని సూచించారు. 6 వారాల వ్యవధి లేదా కరోనా ముప్పు తగ్గేవరకు నిబంధనల అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.  

ఇదీ చదవండి:

ఎన్నికల కోడ్ రద్దు.. వాయిదా కొనసాగింపు.. కొత్త పథకాలు వద్దు..

Last Updated : Mar 18, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.