''వరదల్లో నిలువనీడ లేకుండా పోయిన మాకు రామోజీ ఫిల్మ్‌సిటీ ఇళ్లు సమకూర్చింది. చాలా సంతోషంగా ఉంది. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు'' -సంతోషకుమారి, లబ్ధిదారు
''ప్రకృతి విపత్తుకు గురైన మాకు తిరిగి ఇళ్లు లభించడం చాలా సంతోషకరం. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న వారందరికీ కృతజ్ఞతలు'' -శాంతమ్మ, లబ్ధిదారు
''మాది కుట్టనాడ్‌లోని నెడుమూడి గ్రామపంచాయతీ. వరదల కారణంగా మా ఇళ్లన్నీ చాలావరకూ పూర్తిస్థాయిలో ధ్వంసమయ్యాయి. నీడ కోసం అర్థించిన మాకు కుటుంబశ్రీ ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీ ఎనలేని సాయం అందించింది'' -కవితా మోహన్, లబ్ధిదారు