మార్కెట్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నగదు లావాదేవీలు తగ్గించే దిశగా ఈ-ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానాన్ని తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి మార్కెట్లలో ఈ-ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. చెక్ పోస్టుల వద్ద నగదులో మార్కెట్ ఫీజు చెల్లింపులకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు వెసులుబాటు కల్పించింది. అక్రమ పర్మిట్లు... దొంగ బిల్లులకు కళ్లెం వేసేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో అన్ని బార్ల లైసెన్సులు రద్దు... ఉత్తర్వులు జారీ
జనవరి 1 నుంచి మార్కెట్లలో ఈ-ట్రాన్స్పోర్ట్ విధానం - ఏపీ మార్కెట్ల కమిటీల్లో నూతన విధానం వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో జనవరి 1 నుంచి ఈ-ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది