వైకాపా గూటికి డొక్కా మాణిక్య వరప్రసాద్ - dokka joined ysrcp news
తెదేపాకు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వైకాపాలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువా కప్పి డొక్కాను ఆహ్వానించారు. ఆయనతోపాటు మరికొందరు నేతలు వైకాపాలో చేరారు.