ETV Bharat / city

పరిశ్రమల్లో ఆకస్మిక తనిఖీలు చేయండి: జయరాం - industries in ap

పరిశ్రమల్లో చేపడుతున్న భద్రతా చర్యలపై కార్మిక శాఖమంత్రి జయరాం సమీక్షించారు. ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి జయరాం సమీక్ష
author img

By

Published : Sep 5, 2019, 11:26 PM IST

మంత్రి జయరాం సమీక్ష

రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, వాటిలో చేపడుతున్న భద్రతా చర్యలపై కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ మంత్రి జయరాం సమీక్షించారు. పరిశ్రమల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగే కంటే ముందే రక్షణ చర్యలు చేపట్టడంలో కర్మాగారాల యజమానులకు, అక్కడ పని చేసే సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు.

భవిష్యత్​లో ఎటువంటి ఇబ్బందికర సంఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో విధులను సమర్థవంతంగా నిర్వహించడమే కాక... సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న కర్మాగారాలను గుర్తించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశలో... యజమానులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి

''6 వేల కోట్లు సరే.. మరో 25 వేల కోట్లు ఇవ్వండి''

Intro:AP_TPG_07_05_CI_SUSPEND_AV_01_AP10089 నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు రిపోర్టర్ : పి. చింతయ్య సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా ఫోన్ నంబర్: 8008574484 (  ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎం ఆర్ ఎల్ ఎస్ ఎస్ మూర్తిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ ఆదేశాలు జారీ చేశారు. గత నెల 29న దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై పెదవేగి పోలీస్స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఏలూరు డి ఎస్ పి దిలీప్ కిరణ్ ఆధ్వర్యంలో త్రీటౌన్ సీఐ మూర్తి ఇ కొంత మంది ఎస్ఐలు ప్రత్యేక బలగాలతో చింతమనేని గృహ నిర్బంధంలో ఉంచారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో చింతమనేని పోలీసుల కళ్లుగప్పి ఇంటి నుంచి ఉడాయించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చింతమనేని పరారీ కి సంబంధించి త్రీటౌన్ సీఐ మూర్తి పై ఉన్నతాధికారుల ఎస్పి ఆదేశాల మేరకు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఇక ఈ సంఘటన సంబంధించి పలువురు సబ్ ఇన్స్పెక్టర్ పై చర్యలు తప్పవని ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Body:వ

Conclusion:త
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.