ETV Bharat / city

సీఐడీ విచారణకు హాజరైన దేవినేని ఉమ - Devineni Uma latest news

మంగళగిరి సీఐడీ కార్యాలయంలో తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు విచారణకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి మాటలను మార్ఫింగ్​ చేశారనే ఆరోపణలతో దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది.

devineni uma
దేవినేని ఉమ
author img

By

Published : Apr 29, 2021, 10:01 AM IST

Updated : Apr 29, 2021, 12:27 PM IST

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు

గుంటూరు జిల్లా మంగళగిరి సీఐడీ కార్యాలయంలో తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు విచారణకు హాజరయ్యారు. సీఎం జగన్ మాటలను ఉమ మార్ఫింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీఐడీ అధికారులు దేవినేని ఉమపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం మే 4కి వాయిదా

Last Updated : Apr 29, 2021, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.