ETV Bharat / city

amzath basha: "వక్ఫ్‌ ఆస్తుల స్వాధీనానికి... ప్రణాళికతో ముందుకెళ్తాం"

author img

By

Published : Apr 13, 2022, 7:58 AM IST

amzath basha: ఆక్రమణకు గురైన వక్ఫ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా అన్నారు. మైనారిటీలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తానని తెలిపారు.

Amjad Basha
ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా

amzath basha: రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సంక్షేమ ఫలాలు మైనారిటీలందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అంజాద్‌ బాషా చెప్పారు. ఆక్రమణకు గురైన వక్ఫ్‌ ఆస్తుల్ని గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళతామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆక్రమణకు గురైన 580 ఎకరాల వక్ఫ్‌ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చదవండి: అసంతృప్తులపై మోపిదేవి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే ?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.