ETV Bharat / city

ఎస్పీ బాలు త్వరలోనే కోలుకుంటారు: సీపీఐ నారాయణ

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి గొప్ప గాయకుడిని కరోనా మహమ్మారి ఏం చేయలేదని... ఆయన త్వరలోనే కోలుకుని మళ్లీ పాటలు పాడుతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

cpi-narayana
cpi-narayana
author img

By

Published : Aug 23, 2020, 8:12 PM IST

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై ఎలాంటి విషాదాంత కథనాలను ప్రచారం చేయవద్దని... అలాంటి మాటలు ఎవరూ మాట్లాడవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. ఇకనైనా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలను మానుకోవాలని, ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.

ఎస్పీ బాలు లాంటి గొప్ప గాయకుడిని కరోనా వైరస్ ఏం చేయలేదని... ఆయన త్వరలోనే కోలుకుని మళ్లీ పాటలు పడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను చిన్నప్పటి నుంచి చూశానని... ఆయన చాలా ధైర్యవంతుడని తెలిపారు. ఆయన స్వభావం తనకు తెలుసునని... అందుకే ఆయన త్వరలో కోలుకుంటారని నారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ఇవీ చూడండి:

అందాల జలపాతం...చూసొద్దామా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.