కేంద్ర ఆర్థిక ప్యాకేజీతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదని సీపీఐ నేత కె. రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్యాకేజీ.. ప్రభుత్వ రంగాన్ని ప్యాకింగ్ చేసి పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నట్లుందని అభిప్రాయపడ్డారు.
హామీ లేకుండా రుణాలు ఇస్తామన్నారేగానీ.. వడ్డీ లేకుండా ఇస్తామనలేదని ఎద్దేవా చేశారు. స్వదేశీ జపం చేస్తూనే విదేశాలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: