ETV Bharat / city

రమ్య హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలి: సీపీఐ రామకృష్ణ - btech student murder case

గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్యపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ
author img

By

Published : Aug 15, 2021, 8:19 PM IST

రాష్ట్రంలో సంచలనం రేపిన రమ్య హత్య ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీపీఐ రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దిశా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

Murder: గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన దుండగుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.