ఇదీ చదవండి: "అమరావతా..? 3 రాజధానులా? రెఫరెండం పెట్టండి"
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సీపీఐ తీర్మానం - అమరావతిపై సీపీఐ జాతీయ సమితి తీర్మానం న్యూస్
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని జాతీయ సమితి సమావేశాల్లో సీపీఐ తీర్మానం చేసింది. కోల్కతాలో ఈ నెల 2, 3, 4 తేదీల్లో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు జరిగాయి. తీర్మానాన్ని రాష్ట్ర నేతలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పంపారు.
cpi about capital amaravathi
ఇదీ చదవండి: "అమరావతా..? 3 రాజధానులా? రెఫరెండం పెట్టండి"