ETV Bharat / city

రాష్ట్రంలో డిసెంబర్‌ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ల పంపిణీ..!

author img

By

Published : Dec 16, 2020, 9:44 AM IST

రాష్ట్రంలో డిసెంబర్‌ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సీఎం జగన్​ ఆదేశం మేరకు కోటి మందికి వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్‌ కార్యక్రమం ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు.

corona vaccine
corona vaccine

రాష్ట్రంలో డిసెంబర్‌ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టనున్నట్లు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కోటి మందికి వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించనన్నట్లు వెల్లడించారు. సీఎం ఆదేశాలతో.. 4 వేల 762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామన్నారు. కోటికి పైగా టెస్టులతో.. వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో రాష్ట్రం విజయం సాధించిందన్నారు.

  • డిసెంబరు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. @ysjagan గారి ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది.

    — Vijayasai Reddy V (@VSReddy_MP) December 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: మూడు రాజధానులకు మద్దతివ్వండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.