జీహెచ్ఎంసీ పరిధిలో 479 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డిలో 162, మేడ్చల్ మల్కాజిగిరి 172, వరంగల్ అర్బన్ 87, కరీంనగర్ 64, ఖమ్మం 63, సిద్దిపేట, పెద్దపల్లిలో 62 చొప్పున వచ్చాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 72.49 శాతం, మరణాల రేటు 0.77శాతం ఉంది.
![corona positive cases in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8386700_corona.jpg)
ఇదీ చదవండి: ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో సహా చెల్లించండి: హైకోర్టు