డెల్టా రకం కరోనా కేసుల వార్తలపై వైద్యారోగ్యశాఖ స్పందించింది. రాష్ట్రంలో డెల్టాప్లస్ రకం కరోనా కేసులు ఇంతవరకు ఎక్కడా రాలేదని, ఈ విషయంలో వచ్చిన వార్తలు నిజం కావని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ‘ఈనాడు’కు తెలిపారు.
ఇదీ చదవండి: సీఎం జగన్పై ఎత్తేసిన కేసులివే.. హైకోర్టు విచారణ నేపథ్యంలో చర్చనీయాంశం