ETV Bharat / city

కరోనా నియంత్రణ చర్యలపై ప్రభుత్వాన్ని ఆదేశించాలి.. హైకోర్టులో పిటిషన్

కొవిడ్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని.. ఆలిండియా లాయర్స్ యూనియన్ హైకోర్టులో వ్యాజ్యంలో దాఖలు చేసింది. ఏపీలో పెరుగుతోన్న కేసులు, తీసుకోవాల్సిన చర్యలు, అందరికీ వ్యాక్సినేషన్, కొవిడ్ మందుల ధరల నియంత్రణపై లాయర్స్ యూనియన్ పిటిషన్​లో ప్రస్తావించింది.

All India Lawyers Union Petition in High Court

author img

By

Published : May 13, 2021, 4:27 PM IST

ఏపీలో కొవిడ్ కేసుల పెరుగుదల, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టులో ఆలిండియా లాయర్స్ యూనియన్ పిల్ దాఖలు చేసింది. ఏపీలో పెరుగుతోన్న కేసులు, తీసుకోవాల్సిన చర్యలు, అందరికీ వ్యాక్సినేషన్, కొవిడ్ మందుల ధరల నియంత్రణపై లాయర్స్ యూనియన్ పిటిషన్​లో ప్రస్తావించింది. కరోనా పేషెంట్లకు పడకలు అందుబాటులో లేవని పిటిషన్‌లో పేర్కొంది. రెమ్​డెసివిర్ లాంటి ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్​లో విక్రయంపై పిటిషన్​లో యూనియన్ సభ్యులు ప్రస్తావించారు. కొవిడ్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వ్యాజ్యంలో కోరారు.

ఇదీ చదవండీ... కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.