ETV Bharat / city

corona cases in telangana: తెలంగాణలో కొత్తగా 1,673 కరోనా కేసులు

author img

By

Published : Jan 9, 2022, 10:26 PM IST

corona cases in telangana: తెలంగాణలో కొత్తగా 1,673 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి.. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 13,522 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ts cases
ts cases

Telangana corona: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 48,583 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1673 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,94,030కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,042కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 330 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,522 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 1165 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123, సంగారెడ్డి జిల్లాలో 44, హనుమకొండ జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 97.46 శాతంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:

కరోనా కొత్త వేరియంట్ 'డెల్టాక్రాన్'- ఒమిక్రాన్, డెల్టా కలయికతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.