దిశ హత్య ఘటనపై రాజ్యసభలో చర్చిస్తున్నారు. దిశ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
'దిశ' నిందితులను కఠినంగా శిక్షించండి: ఎంపీ కనకమేడల - mp kanakamedala on disha case
దిశ హత్య ఘటనపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో మాట్లాడారు. దిశ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
mp