సీనియర్ అధికారి, ఆర్థికవేత్త బీపీ.విఠల్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా బీపీ విఠల్ సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక, ప్రణాళికశాఖ కార్యదర్శిగా బీపీ విఠల్ పనిచేశారు. ఐఎంఎఫ్‌కు సలహాదారుగా, పదో ఆర్థికసంఘం సభ్యునిగానూ సేవలందిచారు.
ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై చర్చ..తొలివిడతో 256 సర్వీసులు