ETV Bharat / city

చిన్నారికి సీఎం దంపతుల ఆశీర్వాదం - jagan kadapa tour

దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు, నేతలతో మాట్లాడారు. ఈ క్రమంలో జ్యోతి అనే మహిళా సీఎం దంపతులను కలవగా...ఆమె కుమారుడిని సీఎం జగన్ ఆశీర్వదించారు.

cm ys jagan
cm ys jagan
author img

By

Published : Sep 3, 2020, 3:30 AM IST

Updated : Sep 3, 2020, 8:16 AM IST

కడప జిల్లా పులివెందులలో బుధవారం జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, స్థానికులతో ముచ్చటించారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సీఎం దంపతులను జ్యోతి అనే మహిళ కలిశారు. తన కుమారుడిని ఆశీర్వదించాలని కోరారు. అభిమాని కోరిక మేరకు సీఎం దంపతులు ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని చిరునవ్వుతో ఆశీర్వదించారు.

ఇదీ చదవండి

అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్

Last Updated : Sep 3, 2020, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.