ఇవాళ ముఖ్యమంత్రి జగన్ సచివాలయం రానున్నారు. స్పందన కార్యక్రమంపై ఉదయం 10.30 గం.కు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటలకు పరిశ్రమల శాఖపై అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3.30గం.కు క్యాంపు కార్యాలయంలో వైద్య శాఖ సమీక్షించనున్న జగన్... సాయంత్రం 4.30 గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్షిస్తారు.
ఇదీ చదవండి:నా బంగారం, బుజ్జి... మందు తీసుకురా తల్లీ!