ETV Bharat / city

మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శ - Cm kcr news

తెలంగాణ ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. ఇటీవల మంత్రి తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందారు.

CM KCR who visited Minister Srinivas Goud

author img

By

Published : Nov 7, 2021, 6:09 PM IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శ

మాతృమూర్తిని కోల్పోయిన తెలంగాణ ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. ఇటీవల మంత్రి తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. దశదినకర్మకు సీఎం హాజరైన సీఎం... ఆమె సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం శాంతమ్మ చిత్రపటానికి అంజలి ఘటించారు. సీఎం వెంట మంత్రులు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: BJP Leader Satya Kumar: 'సీఎం జగన్ గారి తప్పులు.. ఖజానా అంతా అప్పులు..జనాలకేమో తిప్పలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.