రాయలసీమ యాసలో ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా తనదైన ముద్రవేసిన సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. జయప్రకాశ్‌రెడ్డికుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు. చలన చిత్రరంగంలో జయప్రకాశ్ రెడ్డి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని కొనియాడారు.
ఇదీ చదవండి: విలనిజం, హాస్యానికి కేరాఫ్ అడ్రస్ జయప్రకాశ్ రెడ్డి