'స్పందన' కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వినతుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు కార్యశాలలు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. సమస్యలు తీరుస్తామనే ఆశతోనే ప్రజలు మన వద్దకు వస్తారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వినతులు ఇచ్చేవారి స్థానంలో ఉండి అధికారులు ఆలోచించాలని తెలిపారు. స్పందన ఫిర్యాదులను మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. ఈ నెల 24, 27 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కార్యశాల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అక్టోబరులో జిల్లా స్థాయిలో రెండ్రోజుల పాటు కార్యశాలలు ఉంటాయని వెల్లడించారు. దిగువ స్థాయి అధికారులకు మరింత ప్రేరణ కల్గించటమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు.
స్పందన వినతుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ: సీఎం
స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. వినతుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. ఈ నెల 24, 27 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యశాల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
'స్పందన' కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వినతుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు కార్యశాలలు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. సమస్యలు తీరుస్తామనే ఆశతోనే ప్రజలు మన వద్దకు వస్తారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వినతులు ఇచ్చేవారి స్థానంలో ఉండి అధికారులు ఆలోచించాలని తెలిపారు. స్పందన ఫిర్యాదులను మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. ఈ నెల 24, 27 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కార్యశాల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అక్టోబరులో జిల్లా స్థాయిలో రెండ్రోజుల పాటు కార్యశాలలు ఉంటాయని వెల్లడించారు. దిగువ స్థాయి అధికారులకు మరింత ప్రేరణ కల్గించటమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు.
సెంటర్ : భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ :Ap_tpg_41_17_bvm_kvk_vanamahothsvam_Ap1087
మొబైల్ 9849959923
యాంకర్ : ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో మహా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా రైతులకు, కళాశాల విద్యార్థులకు మొక్కల పెంపకం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు వాతావరణం వేడి తగ్గించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలను సంరక్షించడం, పెంచడం చేపట్టాలనికె.వి.కి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మల్లికార్జున్ రావు సూచించారు. ఈ సందర్భంగా ఉంది కె.వి.కె లో రైతులు విద్యార్థులకు మొక్కలను నాటించారు అనంతరం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
బైట్స్ : 1 సుహాసిని , కళాశాల విద్యార్థిని
2 మల్లికార్జున రావు, కె వి కే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్
3 డిబోరా, కె.వి.కె సీనియర్ శాస్త్రవేత్త
Body:రిపోర్టర్: జి సూర్య దుర్గారావు
సెంటర్ : భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ :Ap_tpg_41_17_bvm_kvk_vanamahothsvam_Ap1087
మొబైల్ 9849959923
Conclusion:రిపోర్టర్: జి సూర్య దుర్గారావు