'మిషన్ బిల్డ్ ఏపీ'పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) లిమిటెడ్ సీఎండీ పి.కె.గుప్తాతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు గరిష్ట వినియోగం, అందులో చేపట్టాల్సిన పలు ప్రతిపాదనలపై ఎన్‌బీసీసీ ప్రతిపాదనలు చేసింది. సమావేశం అనంతరం ఎన్‌బీసీసీ సీఎండీ పి.కె గుప్తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్కరించారు.
ఇదీ చదవండి : 'ఆ బిల్లులను మళ్లీ ప్రవేశపెడితే.. అదే పరిస్థితి'