ETV Bharat / city

కరోనా లేకపోతే ఇప్పటికే ఆ పని చేసేవాళ్లం: సీఎం జగన్ - ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాలు

జులై 8న రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కరోనా లేకపోతే ఇప్పటికే ఇళ్లపట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయ్యేవని పేర్కొన్నారు.

cm jagan review on house lands for poor
సీఎం జగన్
author img

By

Published : Apr 25, 2020, 6:10 AM IST

వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజైన జులై 8న రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రకటించారు. వీరికి ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తామన్నారు. కరోనా లేకపోతే ఇప్పటికే ఇళ్లపట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయ్యేవని సీఎం జగన్ చెప్పారు.

ఇదీ చదవండీ... భారీగా తగ్గిన పాల అమ్మకాలు: నష్టపోతున్న పాడిరైతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.