రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా కలిగిన పంట నష్టంపై సీఎం జగన్ సమీక్షించారు. వివరాలను వెంటనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు వెంటనే పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పిడుగు పాటు, బోటు ప్రమాదాల్లో మరణించిన వారికి పరిహారం చెల్లించాలని.. 24 గంటల్లో పరిహారం చెల్లించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: