.
మార్కెటింగ్, సహకార శాఖలపై సీఎం జగన్ సమీక్ష - మార్కెటింగ్, సహకార శాఖలపై సీఎం జగన్ సమీక్ష
మార్కెటింగ్, సహకార శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణతో పాటు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
cm jagan
.
Intro:AP_VJA_19_03_GRMA_WETTER_TANK_YSCP_RANGULU_AV_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసింహాద్రి... పోన్...9394450288... గ్రామసచ్చివాలయానికి రంగు వేయమంటే ఆ గ్రామంలో విద్యుత్ స్తంభాలు తో పాటు గ్రామంలొ ప్రవేశించేటప్పుడు ఉన్న ముఖద్వారం అలాగే గ్రామస్తులకు వినియోగించే సురక్షిత మంచినీటి ట్యాంకులను వైకాపా రంగులతో నిండిపోయాయి. కృష్ణాజిల్లా పామర్రు మండలం కొమరవోలు లో గ్రామంలోకి వేళ్లే ముఖ ద్వారం తొపాటు విద్యుత్ స్తంభాలు, రక్షిత మంచినీటి భవనం,అలాగే త్రాగునీరు అందించే మినరల్ వాటర్ ప్లాంట్ కు వైకాపా రంగులు వేశారు . ఆగ్రామాన్ని తెదేపా ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దత్తత తీసుకుని వేల కోట్ల రూపాయలతో గ్రామంలొ తాగు ,అంతర్గత రహదారులతొ పాటు అనేక అభివృద్ధి పనులు చేయగా వాటన్నిటిపై వైకాపా రంగులు వేయడం తో గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతున్నారు. అధికారుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వారు మండిపడుతున్నారు...
Body:గ్రామసచివాలయానికి రంగులు వేయమంటే గ్రామంలో ఉన్న విద్యుత్ స్తంభాలకు రక్షిత మంచినీటి భవనానికి మినరల్ వాటర్ కేంద్రానికి వైకాపా రంగులు
Conclusion:అధికారుల తీరుపై మండి పడుతున్న గ్రామస్తులు
Body:గ్రామసచివాలయానికి రంగులు వేయమంటే గ్రామంలో ఉన్న విద్యుత్ స్తంభాలకు రక్షిత మంచినీటి భవనానికి మినరల్ వాటర్ కేంద్రానికి వైకాపా రంగులు
Conclusion:అధికారుల తీరుపై మండి పడుతున్న గ్రామస్తులు