ETV Bharat / city

ఈనెల 5న ప్రధాని మోదీతో సీఎం జగన్​ భేటీ - cm jagan-pm modi meet on octomber5th!

ఈ నెల 5 వ తేదీన  ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.

cm jagan-pm modi meet on octomber5th!
author img

By

Published : Oct 2, 2019, 10:20 PM IST


ఈ నెల 4న ముఖ్యమంత్రి జగన్ దిల్లీ వెళ్లనున్నారు. ఐదో తేదీన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధానికి వివరించనున్నారు.


ఈ నెల 4న ముఖ్యమంత్రి జగన్ దిల్లీ వెళ్లనున్నారు. ఐదో తేదీన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధానికి వివరించనున్నారు.

Intro:స్క్రిప్ట్ వర్షాభావం కరవు నేపథ్యంలో వలసపోతున్న కర్షకుల ను నిలువరించి ఉన్న కొద్దిపాటి నీటితోనే లాభసాటిగా ఉండే బహుళ ప్రాయోజిత పంటలను సాగు చేయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో కరవు పీడిత ప్రాంతాల్లో వ్యవసాయం గణనీయంగా తగ్గిపోతుంది సకాలంలో వర్షాలు కురవక అదునుకు పంట సాగు చేయలేని పరిస్థితి ఎదురవుతోంది బోరు బావులు ఇతర నీటి వనరుల కింద అరకొరగా సాగుకు అవసరమైన నీరు ఉన్న రైతులు వంటరి పంటలను సాగు చేస్తుండడంతో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి పంట ద్వారా దిగుబడి కంటే సాగుచేసేందుకు అయ్యే ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇలాంటి వారిని గుర్తించి సాగుకు అనువైన భూములలో పరిమిత ఖర్చుతో తక్కువ నీటి ఆధారంగా చిరుధాన్యాల పంటలు బహుళ పంటల సాగు విధానం పై రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు ఎకరా పొలం లోనే 10 నుంచి 20 రకాల పంటలు ఏకకాలంలో సాగు చేస్తున్నారు రైతుకు ఏడాదికి ఒకసారి దిగుబడి చేతికి వచ్చేలా కాకుండా రోజు వారి ఆదాయం సమకూరే లా పంటల ప్రణాళిక ఉంటుంది రాష్ట్రంలోని అనంతపురం కడప చిత్తూరు ప్రకాశం జిల్లాలో కరవు సంసిద్ధత పథకం అమలుకు శ్రీకారం చుట్టారు ఈ పథకం కింద ప్రతి జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొన్న ప్రాంతాల్లోని వివిధ మండలాలను ఎంచుకొని గ్రామస్థాయిలో వ్యవసాయంపై మక్కువ కలిగిన రైతులతో అధికారులు మమేకం అవుతున్నారు రైతులకు తొలుత బహుళ పంటల సాగు వాటి ప్రయోజనాలను వివరిస్తూ శిక్షణ ఇస్తున్నారు తర్వాత రైతే స్వయంగా వ్యవసాయ అనుబంధ అధికారులు ఇచ్చే సాంకేతిక సలహాలు అందిపుచ్చుకుని రాయితీపై విత్తనాలు వ్యవసాయ పరికరాలు తీసుకొని ఈ పంటలను సాగు చేస్తున్నారు కడప జిల్లాలోని రాయచోటి sundu palli చిన్నమండెం సంబేపల్లి వేంపల్లి బద్వేలు పోరుమామిళ్ల పెండ్లిమర్రి మండలాలలో కరువు సంసిద్ధత పథకం అమలు చేస్తున్నారు. చిన్నమండెం మండలం కురవ పల్లెకు చెందిన రైతు నాగరాజు తనకు ఉన్న ఎక్కడ 10 సెంట్ల భూమిలో బహు పంటలు సాగు చేశారు ముందస్తుగా మునగ దానిమ్మ అవిశ అల్లనేరేడు నిమ్మ చెట్లను భూమిలో నాటించారు తర్వాత పొలం చుట్టూ కొబ్బరి ఇతర జాతి మొక్కలను వేశార పంట అంచున తీగ జాతి రకాలు బీర కాకర సొర వంటి రకాలు వేశారు భూమి మధ్యలో ప్రధాన పంటగా కనకాంబరం బంతి మళ్లీ సాగు చేశారు అందులోనే గోరుచిక్కుడు గోంగూర కొత్తిమీర బెండ వంగ వంటి సుమారు 20 రకాల పంటలను అందులోనే సాగు చేశారు ఈ పంటల సాగు ముందు దుక్కిలో సేంద్రియ ఎరువులు వినియోగించారు పొలం దగ్గర నే వర్మి కంపోస్టు యూనిట్ ఏర్పాటు చేసుకొని పదార్థాలతోపాటు పచ్చి ఆకులు తొట్లలో నింపి ఎర్ర ల ద్వారా కంపోస్ట్ ఎరువు ను తయారుచేసుకుని పంటకు తవ్వకాల తర్వాత పైపెచ్చు ఎరువుగా వాడుకుంటున్నారు ఈ పంటలకు తెగులు సోకకుండా తోట దగ్గర కషాయాలు తయారుచేసుకుని పంటపై పిచికారి చేస్తున్నారు బోర్ లో ఉన్న కొద్దిపాటి నీటితోనే బిందు సేద్యం విధానం అనుసరించే పంటను కాపాడుకుంటూ వస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక పంట కోతకు వస్తుంది తోట నుంచి సేకరించిన కూరగాయలు ఆకుకూరలతో ఇంటి అవసరాలకు పోను రోజు రూ 1000 మేరకు ఆదాయ నడుస్తున్నట్లు నాగరాజు కుటుంబం అంటోంది ఆకుకూరలు కూరగాయలు రోజువారి దిగుడుగా ఉద్యాన తోట కింద సాగుచేసిన మొక్కలు సీజన్లో లో మంచి దిగుబడి ఉన్నాయని వాటికి మార్కెట్లో లో మంచి డిమాండ్ ఉండటంతో గిట్టుబాటు ధరలు కూడా లభిస్తున్నట్లు రైతులు వివరించారు రైతు నాగరాజు బహు పంటల ద్వారా తీస్తున్న దిగుబడులు చూసి మండలంలోని మిగిలిన గ్రామాల రైతులు అనుసరించేందుకు తోట వద్దకు వచ్చి పరిశీలిస్తున్నారు సాగు అనుభవాలను తెలుసుకొని వారి భూములకు కూడా సాగుచేసేందుకు సమాయత్తమవుతున్నారు కరువు పీడిత ప్రాంతాల్లో పంటలు చేతికి రావన్న అపోహలు వీడి ఉన్నంతలో తక్కువ నీరు తక్కువ పెట్టుబడితో నిత్యం ఆదాయం సమకూర్చుకునే విధానాలపై ఆసక్తి పెంచుకుని సాగు వైపు వెళితే వ్యవసాయాన్ని పండగ చేయొచ్చని వ్యవసాయ పరిశోధనలు పేర్కొంటున్నారు.


గమనిక ఈ ఐటమ్ సంబంధించిన విజువల్స్ ను 28 9 ఇది 2019న 56 57 58 ఫైల్స్ గా విజువల్స్ వేశాను.

bytes kindi files gaa veesanu


28.09.19 na 59,. 60,
29.9.19na 56, 57 files pampanu


Body:బైట్స్ 1.మురళి కరవు సంసిద్ధత పథకం జిల్లా సంచాలకులు

2. రుద్రా రెడ్డి పల్లెజీవన పథకం జిల్లా ఉప సంచాలకులు.
3. బి వి రత్నం టీం లీడర్, rhgbmss, rayachoty
4. డి నాగరాజు రైతు బహు పంటల సాగు దారుడు కురవపల్లి చిన్నమండెం మండలం
5. .వై రామచంద్రయ్య వ్యవసాయ పరిశోధకులు, రాయచోటి
6. జయమ్మ ఎం సి ఆర్ పి కదిరి అనంతపురం జిల్లా
7. నారాయణ రైతు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు
చిన్నమండెం


Conclusion:బైట్స్ 1.మురళి కరవు సంసిద్ధత పథకం జిల్లా సంచాలకులు

2. రుద్రా రెడ్డి పల్లెజీవన పథకం జిల్లా ఉప సంచాలకులు.
3. బి వి రత్నం టీం లీడర్, rhgbmss, rayachoty
4. డి నాగరాజు రైతు బహు పంటల సాగు దారుడు కురవపల్లి చిన్నమండెం మండలం
5. .వై రామచంద్రయ్య వ్యవసాయ పరిశోధకులు, రాయచోటి
6. జయమ్మ ఎం సి ఆర్ పి కదిరి అనంతపురం జిల్లా
7. నారాయణ రైతు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు
చిన్నమండెం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.