జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సీఎంతో పాటు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తదితరులు గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఇదీ చదవండి
పల్లెల్లో ప్రశాంతత నెలకొంటేనే గ్రామస్వరాజ్యం సాధ్యం: చంద్రబాబు