ETV Bharat / city

సీఎం జగన్ ఇంటి‌ ముట్టడికి భజరంగ్​దళ్ యత్నం.. ఉద్రిక్తం - bajarandal protest in cm jagan home latest

హైదరాబాద్​లోని లోటస్ పాండ్ లో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ భజరంగ్‌దళ్‌ డిమాండ్‌ చేసింది. భజరంగ్‌దళ్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి.

jagan home
jagan home
author img

By

Published : Sep 23, 2020, 12:25 PM IST

లోటస్ పాండ్: జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని సీఎం జగన్ ఇంటి వద్ద.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీకి జగన్ సీఎం అయ్యాక మతమార్పిడులు, ఆలయాలపై దాడులు పెరిగాయంటూ.. భజరంగ్ దళ్ నిరసనకు దిగింది. లోటస్ పాండ్‌లోని జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు.

సుమారు 300 మంది పోలీసులను మోహరించారు. లోటస్ పాండ్ కు సుమారు 200 మీటర్ల దూరంలో.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. భజరంగ్ దళ్ కార్యకర్తలు ముందుకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో భజరంగ్‌దళ్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

దేశంలో 90వేలు దాటిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.