ETV Bharat / city

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ - CM jagan letter to PM Modi news

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. వూహాన్​లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన 35 మందిని స్వదేశం రప్పించేలా కృషి చేయాలని కోరారు.

CM jagan letter to PM Modi
CM jagan letter to PM Modi
author img

By

Published : Jan 31, 2020, 11:39 PM IST

ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. వూహాన్​లో చిక్కుకున్న 35 మంది రాష్ట్రానికి చెందిన యువ ఇంజినీర్లను వెనక్కి రప్పించేందుకు కృషి చేయాలని కోరారు. బాధితులంతా విశాఖ వాసులుగా లేఖలో పేర్కొన్నారు. తిరుపతి వద్ద ఉన్న ఎల్​ఈడీ కంపెనీ తరుఫున తయారీ శిక్షణ కోసం వూహాన్​ వెళ్లారని తెలిపారు.

ఇదీ చదవండి : మెస్సర్స్‌ త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజు రద్దు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.