ముఖ్యమంత్రి జగన్... తూర్పు గోదావరి జిల్లా కొమానపల్లి బహిరంగ సభ అనంతరం యానాం వెళ్లారు. పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు నివాసానికి చేరుకున్నారు. ఇటీవల కృష్ణారావు తండ్రి సూర్యనారాయణ మరణించారు. ఆయన విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లాది కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్లారు.
ఇదీ చదవండి : 'విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆంగ్ల మాధ్యమం'