ETV Bharat / city

అచ్చెన్నాయుడికి తగిన చికిత్స అందించండి:సీఎం ఆదేశాలు - atchannaidu arrest in ESI scam

అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న సీఎం జగన్ ఆయనకు తగిన చికిత్స అందించాలని ఏసీబీ అధికారులను ఆదేశించారు.

cm jagan
cm jagan
author img

By

Published : Jun 13, 2020, 4:44 AM IST

అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న సీఎం జగన్ ఆయనకు తగిన చికిత్స అందించాలని ఏసీబీ అధికారులను ఆదేశించారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేటప్పుడు కూడా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.

ఇదీ చదవండి:

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు 14 రోజులు రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.