వెలుగుల పండుగ దీపావళి... తెలుగు ప్రజల జీవితాల్లో కాంతులు నింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి... దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని వివరించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని... ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని సీఎం జగన్ అభిలషించారు.
ఇవీ చదవండి... పరిశ్రమల శాఖకు మరో ఇద్దరు సలహాదారులు