ETV Bharat / city

CM Jagan: ముగిసిన విదేశీ పర్యటన.. తిరిగి రాష్ట్రానికి సీఎం జగన్​ - విదేశీ పర్యటన తర్వాత రాష్ట్రానికి చేరుకున్న జగన్​

CM Jagan: సీఎం జగన్​ విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. రాత్రి 1 గంటకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చి సీఎం జగన్​కు అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు.

CM Jagan
రాష్ట్రానికి సీఎం జగన్​
author img

By

Published : May 31, 2022, 10:29 AM IST

CM Jagan: ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. రాత్రి 1 గంటకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయంలో సీఎం జగన్‌కు.. గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్వాగతం పలికారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇతర ప్రజా ప్రతినిధులు గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.