రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్... శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కర్తవ్య దీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడని గుర్తు చేశారు. ప్రేమ, స్నేహం, ధర్మాచరణ ఆయన బోధించిన పాఠాలని పేర్కొన్నారు.
-
కర్తవ్యదీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. ప్రేమ, స్నేహం, ధర్మాచరణ ఆయన బోధించిన పాఠాలు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">కర్తవ్యదీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. ప్రేమ, స్నేహం, ధర్మాచరణ ఆయన బోధించిన పాఠాలు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 19, 2022కర్తవ్యదీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. ప్రేమ, స్నేహం, ధర్మాచరణ ఆయన బోధించిన పాఠాలు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 19, 2022
భగవద్గీత ద్వారా మానవాళికి కాలాతీత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకొంటున్న తెలుగువారందరికీ కృష్ణాష్టమి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాదికీ ఆ శ్రీకృష్ణుడు ఆనంద, సౌభాగ్యాలను, అద్భుత విజయాలను అనుగ్రహించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ.. గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేసిన కృష్ణ పరమాత్ముడు జన్మించిన రోజైన కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణభగవానుడి ఆశీస్సులు అందరికీ కలగాలని లోకేశ్ ఆకాంక్షించారు.
-
భగవద్గీత ద్వారా మానవాళికి కాలాతీత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న తెలుగువారందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లిపాదికీ ఆ శ్రీకృష్ణుడు ఆనంద, సౌభాగ్యాలను, అద్భుత విజయాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.#Janmashtami
— N Chandrababu Naidu (@ncbn) August 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">భగవద్గీత ద్వారా మానవాళికి కాలాతీత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న తెలుగువారందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లిపాదికీ ఆ శ్రీకృష్ణుడు ఆనంద, సౌభాగ్యాలను, అద్భుత విజయాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.#Janmashtami
— N Chandrababu Naidu (@ncbn) August 19, 2022భగవద్గీత ద్వారా మానవాళికి కాలాతీత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న తెలుగువారందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లిపాదికీ ఆ శ్రీకృష్ణుడు ఆనంద, సౌభాగ్యాలను, అద్భుత విజయాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.#Janmashtami
— N Chandrababu Naidu (@ncbn) August 19, 2022
-
దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ.. గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేసిన కృష్ణ పరమాత్ముడు జన్మించిన రోజైన కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కృష్ణభగవానుడి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తున్నాను.#Janmashtami2022
— Lokesh Nara (@naralokesh) August 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ.. గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేసిన కృష్ణ పరమాత్ముడు జన్మించిన రోజైన కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కృష్ణభగవానుడి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తున్నాను.#Janmashtami2022
— Lokesh Nara (@naralokesh) August 19, 2022దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ.. గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేసిన కృష్ణ పరమాత్ముడు జన్మించిన రోజైన కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కృష్ణభగవానుడి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తున్నాను.#Janmashtami2022
— Lokesh Nara (@naralokesh) August 19, 2022
ఇవీ చదవండి: