ETV Bharat / city

2021-22 ఏడాదికి సిలబస్ తగ్గింపు.. పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ - school syllabus - education depart breaking

పాఠశాల విద్యాశాఖ
పాఠశాల విద్యాశాఖ
author img

By

Published : Sep 1, 2021, 5:29 PM IST

Updated : Sep 1, 2021, 7:26 PM IST

17:26 September 01

సిలబస్ తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ సర్క్యులార్‌ జారీ

2021-22 ఏడాదికి సిలబస్ తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. 3-10 తరగతులకు సిలబస్​ను తగ్గించింది. 3-9 తరగతులకు 15 శాతం, 10వ తరగతికి 20 శాతం సిలబస్ తగ్గించింది. 

పాఠశాల పనిదినాల అకడమిక్ కేలండర్‌ 31 వారాల నుంచి 27 వారాలకు కుదించింది. కాగా రెండు భాగాలుగా అకడమిక్ కేలండర్​ను ప్రభుత్వం రూపకల్పన చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు తెలిపారు.

ఇదీ చదవండి: DSC COUNSELING: డీఎస్సీ-2008 అభ్యర్థులకు కౌన్సెలింగ్‌

Last Updated : Sep 1, 2021, 7:26 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.