ETV Bharat / city

'కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకుంటాం'

కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్​డౌన్ ఆంక్షలపై కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకుంటామని... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు. రోజురోజుకూ వైరస్ విస్తృతి పెరుగుతున్న కారణంగా ఆస్పత్రుల సన్నద్ధతపైనే ప్రభుత్వం దృష్టిపెట్టిందని 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ఇంటర్వూలో సీఎస్ వెల్లడించారు. ప్రస్తుతం 2 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొటోకాల్ వల్లే ముందుగా పీపీఈలు, మాస్కుల కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నారు.

ఈటీవీ భారత్​తో సీఎస్ నీలం సాహ్ని
ఈటీవీ భారత్​తో సీఎస్ నీలం సాహ్ని
author img

By

Published : Apr 14, 2020, 3:01 AM IST

ఈటీవీ భారత్​తో సీఎస్ నీలం సాహ్ని

ఈటీవీ భారత్​తో సీఎస్ నీలం సాహ్ని

ఇదీ చదవండీ... కాళ్ల నుంచి తల వరకు... పూర్తిగా రక్షణ కల్పించేలా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.