జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను రసాయన రంగ నిపుణులు కలిశారు. ఎల్‌జీ పాలిమర్స్ ఘటన దర్యాప్తు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను వివరించారు.
విచారణ అనంతరం ప్రజలకు తెలియజేయాల్సిన అంశాలను ప్రస్తావించారు.
ఇదీ చదవండి :