ETV Bharat / city

తెలంగాణ: గచ్చిబౌలిలో చిరుత సంచారంపై అధికారుల వివరణ

తెలంగాణలో గచ్చిబౌలి ఐటీ కారిడార్​లో చిరుత సంచారం వార్తలపై అటవీశాఖ అధికారులు వివరణ ఇచ్చారు. రోడా మిస్త్రీ కళాశాల సమీపంలో చిరుత కనిపించిందని స్థానికులు ఫిర్యాదు చేశారు.

Cheetah wandering in Gachibowli IT corridor in hyderabad
తెలంగాణ: గచ్చిబౌలిలో చిరుత సంచారంపై అధికారుల వివరణ
author img

By

Published : Dec 13, 2020, 3:22 PM IST

తెలంగాణలో గచ్చిబౌలి ఐటీ కారిడార్​లో చిరుత సంచారం వార్తలపై అటవీశాఖ అధికారులు వివరణ ఇచ్చారు. రోడా మిస్త్రీ కళాశాల సమీపంలో చిరుత కనిపించిందని స్థానికులు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి అటవీశాఖ నిఘా పెట్టింది. చిరుత జాడ కనిపించలేదని.. ట్రాప్ కెమెరా దృశ్యాల్లో కుక్కలు, కోతులు మాత్రమే కనిపించాయని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు నిఘా కొనసాగిస్తామన్నారు.

ఇవీచూడండి:

తల్లిదండ్రులకు ఆసరాగా పొగాకు పనుల్లో విద్యార్థులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.