ETV Bharat / city

హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో చిరుత సంచారం!

author img

By

Published : Dec 13, 2020, 10:26 AM IST

హైదరాబాద్​లో ఈ మధ్య కాలంలో చిరుత పులుల సంచారం అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా గచ్చిబౌలి ఐటీ కారిడార్​లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

cheetah-wandering
cheetah-wandering

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోడా మిస్త్రీ కళాశాలలో కుక్కను ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. చిరుత ఆనవాళ్ల కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్థానికుల సమాచారంతో.. పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇవీచూడండి: చిరుత సంచారం...భయాందోళనలో స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.