ETV Bharat / city

గ్రానైట్ తవ్వకాలపై వసూలు చేస్తున్న సీనరేజీ విధానంలో మార్పులు

author img

By

Published : Jun 23, 2021, 8:01 PM IST

గ్రానైట్ తవ్వకాలపై వసూలు చేస్తున్న సీనరేజీ విధానంలో మార్పులు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. క్యూబిక్ మీటర్లకు బదులు టన్నేజీ విధానంలో వసూలుకు నిర్ణయించింది. టన్నేజీ ప్రకారమే సీనరేజీ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెయిట్ బ్రిడ్జిల ఏజెన్సీలతో పని చేయాలని గనులశాఖకు సూచించింది.

గ్రానైట్ తవ్వకాలపై వసూలు చేస్తున్న సీనరేజీ విధానంలో మార్పులు
గ్రానైట్ తవ్వకాలపై వసూలు చేస్తున్న సీనరేజీ విధానంలో మార్పులు

గ్రానైట్ తవ్వకాలపై వసూలు చేస్తున్న సీనరేజీ విధానంలో మార్పులు చేస్తూ... గనులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యూబిక్ మీటర్లకు బదులు టన్నేజీ విధానంలో వసూలుకు నిర్ణయించింది. గ్రానైట్ తవ్వకాల్లో ఇప్పటివరకు క్యూబిక్ మీటర్ల చొప్పున సీనరేజీ వసూలు చేశారు. టన్నేజీ ద్వారా సీనరేజీ ఫీజు ఎగవేత అరికట్టవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. టన్నేజీ ప్రకారమే సీనరేజీ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వెయిట్ బ్రిడ్జిల ఏజెన్సీలతో పని చేయాలని గనులశాఖకు సూచించింది. గ్రానైట్ బ్లాకుల రవాణా వాహనాల బరువు కొలిచేందుకు వెయిట్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రతి వాహనానికి ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రాకింగ్ వ్యవస్థను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానించాలని ఆదేశించింది.

ఇదీ చదవండీ... Jagan Review: ఐటీ కేంద్రంగా విశాఖ: ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.