పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌లో ఈ ఏడాది మార్పులు తీసుకొచ్చారు. భౌతిక శాస్త్రంలో ఇప్పటివరకు 30 ప్రశ్నలు ఉండగా.. వీటిని 40కి పెంచారు. గణితంలో 60 ప్రశ్నలను 50కి కుదించారు. మొత్తం 120 బహుళ ఐచ్చిక ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2గంటలు ఉంటుంది. గణితం-50, భౌతికశాస్త్రం-40, రసాయనశాస్త్రం-30 ప్రశ్నలు ఉంటాయి.
ఇదీ చదవండీ.. INTER: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు