ETV Bharat / city

రాష్ట్ర డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ - డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు.

chandrababu wrote leeter to dgp gowtham sawang
author img

By

Published : Sep 25, 2019, 4:23 PM IST

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. వాక్ స్వాత్రంత్రం హరిస్తున్నారని లేఖలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాల రాస్తుందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రజలు, మీడియా ప్రతినిధులపై వరుస దాడులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రతినిధులు సంఘ విద్రోహ శక్తుల ద్వారా శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని చంద్రబాబు లేఖలో వివరించారు. చీరాలలో ఆమంచి వర్గీయులు విలేకరిపై దాడి చేసినా ఇంకా చర్యలు తీసుకోలేదని డీజీపీకి లేఖలో తెలిపారు. గతంలో ఏపీ పోలీసులకు సమర్థులు అనే పేరు ఉండేదని...కానీ గత కొన్ని రోజులుగా వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే పేరు వచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ఇదీ చదవండి :లింగమనేని పిటిషన్ పై విచారణ వాయిదా

Intro:FILE NAME : AP_ONG_42_25_CHIRALA_LO_PRAJASANGALA_ANDOLANA_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : పాత్రికేయుడు నాయుడు నాగార్జున రెడ్డి పై దాడిచేసిన నిండితులను వెంటనే అరెస్టు చెయ్యాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల లో ప్రజాసంఘాలు భారీ ర్యాలీ చేపట్టారు... పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలినుండి ప్రారంభమయిన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది... గడియార స్తంభం కూడలిలో మానవహారం నిర్వహించారు... చీరాల లో రోజురోజుకు అకృత్యాలు పెరిగిపోతున్నాయని... పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటంవల్లే... ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు..Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.