.
మహాత్మునికి చంద్రబాబు నివాళి - మహాత్మా గాంధీ వర్థంతి వార్తలు
మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. గాంధీ వర్థంతిని పురస్కరించుకుని ఇవాళ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్నామని తెలిపారు. దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమర వీరులందరికీ గౌరవ వందనం సమర్పించారు. మనిషిని మహాపురుషునిగా చేసే సద్గుణాలను సూచించిన మార్గదర్శకుడు గాంధీజీ అని కొనియాడారు.
chandrababu
.
sample description