ఇదీ చూడండి:
కుట్రలు బయటపెట్టేందుకే అమరావతికి..: చంద్రబాబు - Chandrababu tweet about amaravathi tour
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించనున్న తెదేపా అధినేత చంద్రబాబు.. ట్వీట్ చేశారు. ''రాజధానిపట్ల 5 కోట్ల ఆంధ్రులకు ఉన్న భావోద్వేగాలు వైసీపీ వాళ్ళకు తెలుసు. అందుకే ఒక పథకం ప్రకారం దుష్ప్రచారాలు చేసి అమరావతిని క్రమక్రమంగా చంపాలన్న నీచమైన కుట్రలకు వైసీపీ తెరతీసింది. ఆ కుట్రలను బయటపెట్టేందుకే నేను అమరావతికి వెళ్తున్నా'' అంటూ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
![కుట్రలు బయటపెట్టేందుకే అమరావతికి..: చంద్రబాబు Chandrababu tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5200609-27-5200609-1574914991812.jpg?imwidth=3840)
Chandrababu tweet
Intro:Body:
Conclusion:
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించనున్న తెదేపా అధినేత చంద్రబాబు.. ట్వీట్ చేశారు. ''రాజధానిపట్ల 5 కోట్ల ఆంధ్రులకు ఉన్న భావోద్వేగాలు వైసీపీ వాళ్ళకు తెలుసు. అందుకే ఒక పథకం ప్రకారం దుష్ప్రచారాలు చేసి అమరావతిని క్రమక్రమంగా చంపాలన్న నీఛమైన కుట్రలకు వైసీపీ తెరతీసింది. ఆ కుట్రలను బయటపెట్టేందుకే నేను అమరావతికి వెళ్తున్నా'' అంటూ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
Conclusion: