మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా సామాజిక సేవా స్ఫూర్తిని అందుకుందామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విశ్వమంత ప్రేమతో ప్రపంచాన్నే లాలించిన విశ్వజనని మదర్ థెరిస్సా అని కొనియాడారు. ఏ స్వార్థం లేకుండా అభాగ్యుల జీవితాల్లో వెలుగు నింపారని అన్నారు. తన జీవితాన్నే త్యాగం చేసిన మానవతామూర్తి మదర్ థెరిస్సా అని చంద్రబాబు అన్నారు.
ఇదీ చదవండి: