ఇదీ చదవండి :
సుప్రీం తీర్పును ప్రజలందరూ గౌరవించాలి: చంద్రబాబు - Ayodhya verdict news in telugu
అయోధ్య వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ చారిత్రక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఏకగ్రీవ తీర్పును ప్రజలందరూ గౌరవించాలన్నారు. శాంతి, సామరస్యం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
సుప్రీం తీర్పును ప్రజలందరూ గౌరవించాలి : చంద్రబాబు
ఇదీ చదవండి :
Intro:Body:Conclusion:
Last Updated : Nov 9, 2019, 5:58 PM IST